హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన 'రుద్రమ' బ్రాండ్

Advertisements

<p>గ్రామీణ మహిళల ఆర్థిక ఆత్మగౌరవానికి పరకాల నియోజకవర్గం సరికొత్త వేదికైంది&period; మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు&comma; వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో సరికొత్త అధ్యాయం మొదలైంది&period; మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ &OpenCurlyQuote;పరకాల స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి&comma; వీ-హబ్ సీఈవో సీతా పల్లాచోళ్ల కలిసి అత్యంత ఘనంగా ప్రారంభించారు&period; ఇదే వేదికపై గ్రామీణ మహిళల శ్రమకు గుర్తింపుగా &OpenCurlyQuote;రుద్రమ’ బ్రాండ్‌ను ఆవిష్కరించి&period;&period; దీని పరిధిలో నిర్మించనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్&comma; డైరీ ఫామ్&comma; వర్క్ షెడ్ భవనాలకు భూమిపూజ చేశారు&period; వీ-హబ్ సీఈవో సీతా పల్లాచోళ్ల మాట్లాడుతూ&period;&period; పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా గ్రామీణ మహిళలకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు స్థానికంగానే ఉపాధి కల్పించడమే ఈ హబ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు&period; ఇక్కడ మహిళలు తయారు చేసే &&num;8216&semi;రుద్రమ&&num;8217&semi; బ్రాండ్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా&comma; అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేలా పూర్తి మార్కెటింగ్ సహకారం అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.