అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.

అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు- ఎమ్మెల్యే శ్రీ గణేష్..

Advertisements

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు&period; కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2 కోట్ల 7 లక్షల 50 వేల రూపాయల రుణ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ లబ్ధిదారులకు అందజేశారు&period; కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి మహా సంకల్పానికి కంటోన్మెంట్ నుండి శ్రీకారం చుడుతున్నామని&comma; ఈ రుణాలు అప్పులు కావు &&num;8211&semi; ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సీఎం ఇస్తున్న పెట్టుబడులన్నారు&period; వీటిని ఇంటి ఖర్చులకు కాకుండా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడానికి వినియోగించాలని&comma; సహాయం తీసుకునే స్థాయి నుండి సహాయం చేసే స్థాయికి ఎదగాలన్నారు&period; పన్నులు కట్టే శక్తిగా మహిళలు ఎదగాలని ఇదే ముఖ్యమంత్రి విజన్ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలు గా తీర్చి దిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు&period;&period; ప్రభుత్వం ఆడబిడ్డలకు అందిస్తున్న చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గణేశ్ ప్రారంభించారు&period; ఇది కేవలం చీర కాదు &&num;8211&semi; తెలంగాణ ఆడబిడ్డలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి&comma; ప్రేమకు నిదర్శనం అని ఎమ్మెల్యే అన్నారు&period; సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రతి పథకం పారదర్శకంగా&comma; ప్రతి రూపాయి లబ్ధిదారుడికి చేరుతోందన్నారు&period; కంటోన్మెంట్ నుండి కోటీశ్వరులైన మహిళలను తయారు చేసి సీఎం ముందు నిలబెడతామని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.