ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ .

ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్

Advertisements

<p>కార్పొరేట్ పాఠశాలలకు మేమేం తక్కువ కాదంటూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటారు&period; పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఘన సత్కారం లభించింది&period; సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాప్‌గా నిలిచిన 100 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్&period; JCI సికింద్రాబాద్&comma; సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన 6à°µ స్కాలస్టిక్ హానర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో పాటు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు&period; ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు ధీటుగా విద్యాబోధన జరుగుతోందని&comma; విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.