జగ్గన్నపేటలో పాస్‌బుక్‌ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు&period; తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ&comma; నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంకా పంపిణీ చేయాల్సి ఉన్న 211 పాస్‌బుక్‌లను త్వరలోనే అందజేస్తామని చెప్పారు&period; ఎన్టీఆర్ భరోసా&comma; తల్లికి వందనం&comma; ఆటో డ్రైవర్ల సంక్షేమం&comma; అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా జగన్నపేట గ్రామానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు&period; అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటివరకు నియోజకవర్గంలోని పేదలకు సుమారు రూ&period;8 కోట్ల ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు&period; ఎన్నికల హామీ మేరకు ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని&comma; జగన్నపేటలో రూ&period;4 కోట్లతో రహదారులు నిర్మించామని&comma; కడియద్దతో పాటు ఇతర గ్రామాల రోడ్ల పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.