జగన్ పాలనపై విరుచుకుపడ్డ హోంమంత్రి అనిత.

Advertisements

<p>అమరావతి వేదికగా జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి అనిత&comma; మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఏపీ రాష్ట్ర భవిష్యత్తు&comma; ప్రజల ఆత్మగౌరవం అమరావతిలోనే ప్రతిబింబిస్తున్నాయని మంత్రులు స్పష్టం చేశారు&period; రాజధాని పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు&period;<br &sol;>&NewLine;గత ప్రభుత్వ హయాంలో జగన్ మూడు రాజధానుల పేరుతో సమయాన్ని వృథా చేస్తూ ప్రజలను మోసగించారని అనిత తీవ్రంగా విమర్శించారు&period; ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న అద్భుతమైన నిర్మాణాలను ప్రజాప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలంతా వచ్చి చూడాలని పిలుపునిచ్చారు&period; పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కృషిని కొనియాడారు&period;<&sol;p>&NewLine;<p>రాజధాని నిర్మాణం కోసం తమ భూములను అందించిన రైతుల త్యాగాలు మరవలేనివని కొండపల్లి శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు&period; సీఎం చంద్రబాబు దూరదృష్టితో &OpenCurlyQuote;వాక్ టూ వర్క్’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో సెక్రటేరియట్&comma; హెచ్‌ఓడీ భవనాలను నిర్మిస్తున్నారని&comma; నివాస సముదాయాల నుంచి నడుచుకుంటూ వెళ్లి పనిచేసుకునేలా ఆధునిక వసతులతో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నారని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.