డీఎస్సీ అంశంపై ఏపీలో రాజకీయ ఉద్రిక్తత.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల అంశం రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది&period; విజయవాడ&comma; అనంతపురం&comma; నెల్లూరు జిల్లాల్లో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ప్రతిగా టీడీపీ ఆందోళనలు నిర్వహించింది&period; డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నిరసనలు చేపట్టగా&comma; అవి దుష్ప్రచారమని ఖండిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి&period; ఒకవైపు టీడీపీ జెండాలు&comma; మరోవైపు వైసీపీ జెండాలతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు&period; ఈ క్రమంలో పలుచోట్ల ఇరు వర్గాల మధ్య తోపులాట&comma; వాగ్వాదం చోటుచేసుకుంది&period; పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు&period; ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.