నేడు చీరాలకు సీఎం చంద్రబాబు పర్యటన.

Advertisements

<p>నేతన్నల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది&period; ఇప్పటికే ఉచిత విద్యుత్&comma; రాయితీలు&comma; 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న ప్రభుత్వం&&num;8230&semi; తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది&period; నేతన్న సేవలో పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ&period;25 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది&period; 7à°µ తేదీన &OpenCurlyQuote;12à°µ జాతీయ చేనేత దినోత్సవం’ను పురస్కరించుకుని &OpenCurlyQuote;నేతన్న సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు&period; ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి నేతన్న కుటుంబానికి రూ&period;25 వేల సాయం దక్కనుంది&period; రాష్ట్ర వ్యాప్తంగా 71&comma;536 కుటుంబాలకు రూ&period;179 కోట్లను ప్రభుత్వం అందించనుంది&period; మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని&comma; వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో సర్కారు సాయం అందిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>తాజాగా ప్రవేశపెడుతోన్న నేతన్న సేవలో పథకమే కాకుండా ఇప్పటికే అనేక విధాలుగా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది&period; చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు&comma; పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది&period; దీంతో 62&comma;541 చేనేత కుటుంబాలు&comma; 10&comma;032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం కల్పిస్తోంది&period; దీనికి ఏటా రూ&period;150 కోట్లు ఖర్చు కానుంది&period; అంతేకాకుండా 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ&period;4 వేల చొప్పున ఏడాదికి రూ&period;420 కోట్లు ఖర్చు చేస్తోంది&period; 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్‌ ద్వారా రూ&period;79 కోట్లు అందించింది&period; ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు&comma; మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత&comma; హస్తకళల మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తోంది&period; విశాఖపట్నంలో రూ&period;4&comma;200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది&period;<&sol;p>&NewLine;<p>చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 10&period;30 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి 10&period;50 గంటలకు చేరుకుంటారు&period; 11&period;05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు&period; మధ్యాహ్నం 01&period;35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి అవుతారు&period; కొత్తపేటలో 04&period;10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు&period; సాయంత్రం 04&period;45 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.