డీఎస్సీ నియామకాలపై నెల్లూరులో వైసీపీ నిరసనలు.

Advertisements

<p>మెగా డీఎస్సీ నియామకాల అంశంపై నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది&period; డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ&comma; విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది&period; నెల్లూరు రూరల్ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో నిర్వహించిన దీక్షలో పార్టీ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు&period; ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అరుణమ్మ హాజరై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు&period; ఇదిలా ఉండగా&comma; మైక్ అనుమతుల అంశంలో పోలీసులు&comma; వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది&period; పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.