తూ.గో.జిల్లా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎమ్మెల్యే ఫైర్..

తూ.గో.జిల్లా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎమ్మెల్యే ఫైర్

Advertisements

<p>తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు&period; మట్టి మాఫియాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే&&num;8230&semi; గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమ మట్టి తవ్వకాలు జరిగాయని ఆరోపించారు&period;అధికారంలో ఉన్న సమయంలో మట్టి మాఫియా నిర్వహించినవారే ఇప్పుడు టీడీపీ నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు&period; మట్టి మాఫియాకు పెట్టింది పేరు వైసీపీ పార్టీయేనని ఘాటుగా విమర్శించారు&period;గత ప్రభుత్వంలో పోలవరం కుడి కాలువ గట్లు పూర్తిగా దోచుకున్నారని ఆరోపించిన వెంకటరాజు&&num;8230&semi; వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రజలను తప్పుదోవ పట్టించే డైలాగులు చెప్పడం తప్ప నిజాలు పట్టించుకోవడం లేదన్నారు&period; ఇళ్ల స్థలాల పేరుతో కూడా భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..