అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

Advertisements

<p>ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు&&num;8230&semi; గ్రౌండ్‌లో కనిపిస్తున్న రియాలిటీ&period; రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది&period; రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో పాటు&comma; బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన అద్భుతమైన స్టీల్ బ్రిడ్జిని సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు&period; ఉండవల్లి వద్ద శిలాఫలకం ఆవిష్కరించడమే కాదు&period;&period; స్వయంగా కాలినడకన వెళ్లి మరీ రోడ్లను తనిఖీ చేశారు&period;ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ&comma; నాదెండ్ల మనోహర్&comma; పలువురు ప్రజాప్రతినిధులు&comma; సీఆర్‌డీఏ అధికారులు&comma; వేలాది మంది రైతులు పాల్గొన్నారు&period;<br &sol;>&NewLine;ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని గుర్తుచేశారు&period; రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు సాగారని తెలిపారు&period; హైదరాబాద్&comma; బెంగళూరు&comma; ముంబై నగరాలకు దీటుగా అమరావతిని అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ అన్నారు&period; అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా కూడా ఎదగాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు&period; ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.