వింజమూరులో ఘనంగా YR కాలేజ్ స్వర్ణోత్సవం.

Advertisements

<p>నెల్లూరు జిల్లా వింజమూరులోని YR జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; 50 సంవత్సరాల విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల ఆవరణలో వేడుకలు సందడిగా జరిగాయి&period; ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు&period; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు&period; మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత బస్సుల్లో ప్రయాణించే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;<p>ఉచిత పథకాలపై ఆధారపడటం కంటే పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపట్టాలని వెంకయ్య నాయుడు సూచించారు&period; ప్రభుత్వాలు ఉచిత పథకాల కంటే ప్రజలకు శాశ్వత ప్రయోజనం కలిగించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అన్నారు&period; పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా విద్య&comma; ఉపాధి&comma; నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో సహాయం అందించాలని సూచించారు&period; యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.