జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు.

Advertisements

<p>ఏపీలో రాజకీయ క్రిమినల్స్ వ్యవహారం ఎలా ఉంటుందో చూస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; సమాజంలో క్రిమినల్ అంటే భయపడతామని&comma; వారు చేసే పనులు సమాజానికి హానికరమని అన్నారు&period; అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నామని వ్యాఖ్యానించారు&period; క్రిమినల్స్ చేసిన తప్పులను ఇతరులపైకి నెట్టి వారినే బాధితులుగా చూపించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు&period;<br &sol;>&NewLine;2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో అందరికీ తెలుసన్నారు&period; 2019లో మాయమాటలతో అధికారంలోకి వచ్చి ప్రకృతి వనరులను దోచుకున్నారని ఆరోపించారు&period; బలహీన వర్గాలను అడ్డం పెట్టుకుని వారిని వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు&period; 2019 నుంచి 2024 వరకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు&period; చంద్రబాబు&comma; లోకేశ్‌కు అలాంటి చరిత్ర లేదని అచ్చెన్నాయుడు అన్నారు&period; 2014 నుంచి 2019 వరకు బీసీలకు స్వర్ణయుగమని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.