ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.

Advertisements

<p>ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది&period; రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది&period; విశాఖ&comma; ఎన్టీఆర్&comma; కృష్ణా&comma; గుంటూరు&comma; బాపట్ల&comma; పల్నాడు&comma; ప్రకాశం&comma; మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది&period; ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది&period; వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది&period; దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది&period; ముఖ్యంగా పిడుగులు&comma; బలమైన గాలుల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు&period; మరోవైపు రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా పొడి వాతావరణం కొనసాగుతోంది&period; మధ్యాహ్నం ఎండలు మండిపోతుండగా&period;&period; పలుచోట్ల చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి&period; దాదాపు అన్ని జిల్లాల్లో ఎండాకాలాన్ని తలపించేలా ఉక్కపోత నెలకొంది&period; ఈ నేపథ్యంలో తాజాగా వర్షసూచనతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది&period; వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.