ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం

Advertisements

<p>ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి&period; ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు&period; తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యనభ్యసించిన సాయి వినీల్ ఆల్ ఇండియా స్థాయిలో రెండవ ర్యాంకింగ్ సాధించడం హర్షణీమన్నారు&period; దాదాపు పదిమంది విద్యార్థులు వందలోపు ర్యాంకులు సాధించి విశ్వభారతి కీర్తి ప్రతిష్టలను మరోసారి ఇనుమడింపజేశారని పొట్లూరి శ్రీమన్నారాయణ అన్నారు&period; ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో బ్లూమ్స్ ఇంచార్జ్ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.