ల్యాండ్ టైటిలింగ్ చట్టం పై రచ్చ…

land titling act

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading">ల్యాండ్ టైటిలింగ్ చట్టం &vert; Land Titling Act<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భూముల రక్షణ అని అంటున్నారు కొందరు&period;&period; మరి కొందరు భూముల రక్షణ కాదు భూ మాయ అంటున్నారు&period; ఇదే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on&colon;&nbsp&semi;<a href&equals;"http&colon;&sol;&sol;facebook&period;com&sol;cvrnewsteluguofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Twitter<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటి వరకు చట్టం అమలు కాలేదు… ఆచరణలోకి రాలేదు కానీ అప్పుడే అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు స్పందించడం తగునా అంటూ వైసీపీ మళ్ళీ తన ప్రతి విమర్శల జోరు సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రారంభించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-biting-your-nails&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">గోళ్లు కొరుకుతున్నారా&period;&period;&quest;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏపీ&lpar;AP&rpar; లో పార్టీలకు ఎన్నికల సమయం కాబట్టి ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఒక ఆయుధంలా మారిందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు&period; ఇప్పటికే రాజకీయ నేతలు దీనిపై విమర్శలు… ప్రతి విమర్శల జోరు సాగిస్తున్నారు&period; కానీ ఈ చట్టంపై సోషల్ మీడియాలో విమర్శల పర్వాన్ని ప్రారంభించారు కొందరు&period; ప్రత్యక్షంగా విమర్శలను వైసీపీ తిప్పికొడుతుండగా&comma; సామాజిక మాధ్యమాల్లో సైతం వైసీపీ నేతలు ఇంకా అమలులోకి రాని చట్టం పై మీ విమర్శలు ఆపాలి అంటూ స్పీడ్ పెంచారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..