జీవీఎంసీ శానిటరీ విభాగంలో అవినీతి బాగోతం..

జీవీఎంసీ శానిటరీ విభాగంలో అవినీతి బాగోతం

Advertisements

<p>విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కొంతమంది అవినీతి అధికారులకు&comma; సిబ్బందికి కామధేనువులా మారింది&period; గాజువాక జోన్ పరిధిలోని శానిటరీ విభాగంలో కొందరు ఉద్యోగులు విధులకు అస్సలు హాజరు కాకుండానే&period;&period; ప్రతి నెలా ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; ఈ జోన్ పరిధిలో మొత్తం 19 వార్డులు ఉండగా&period;&period; కేవలం 15 మంది మాత్రమే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు&period; దీనితో మరో నలుగురు అదనపు వార్డులకు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తూ తీవ్ర పనిభారంతో సతమతమవుతున్నారు&period; మరోవైపు విధులకు రాని సదరు సిబ్బందికి దొంగ హాజరు వేస్తూ&period;&period; ఉన్నతాధికారులు ప్రతి నెలా భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; బయోమెట్రిక్ ఐరిస్ వేయాల్సిన సీక్రెట్ పాస్‌వర్డ్‌ను కూడా శానిటరీ వర్కర్లకే ఇచ్చేయడంతో&period;&period; వారు ఇళ్ల వద్ద నుంచే దర్జాగా అటెండెన్స్ వేసేస్తున్నారనే వాదనలు బలాన్ని చేకూరుస్తున్నాయి&period; ఈ అక్రమాలపై జీవీఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించి&comma; విచారణ జరిపి బాధ్యులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి&period; ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ విశాఖపట్నం నుండి అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..