యాపిల్‌ నాయకత్వంలో భారీ మార్పులు

Advertisements

<p>టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన నాయకత్వంలో భారీ మార్పులను ప్రకటించింది&period; యాపిల్ సీఈఓ టిమ్ కుక్ రాజీనామా చేశారు&period; ఆ టెక్ దిగ్గజ సంస్థకు గుడ్ బై చెప్పారు&period; 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన బంధానికి ఇక తెరపడబోతోంది&period; ఈ ఏడాది సెప్టెంబర్ 1 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు&period; ఐతే ఇప్పటివరకు సీఈవో స్థానంలో ఉన్న టిమ్‌&period;&period;కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు&period; ఇక ఆయన స్థానంలో జాన్ టెర్నస్ అపాయింట్ అయ్యారు&period; హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న జాన్‌ టర్నెస్‌&period;&period;సెప్టెంబర్‌ 1à°¨ బాధ్యతలు చేపట్టనున్నారు&period; టెర్మస్ నియామకాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా యాపిల్ సీఈఓగా పని చేయడం తన జీవితంలో అద్భుత సందర్భమని&comma; ఆ సంస్థతో సాగిన అతి గొప్ప ప్రయాణానికి తెరపడిందని వెల్లడించారు టిమ్ కుక్&period; టెర్నస్‌ సామర్థ్యాలను ప్రశంసించారు&period; ఓ అద్భుతమైన ఇంజినీర్ అని కితాబిచ్చారు&period; ఇంజినీరింగ్ మైండ్&comma; ఇన్నోవేటివ్ సోల్‌తో కూడిన దూరదృష్టి గల నాయకుడిగా ప్రశంసించారు&period; టెర్మస్ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>స్టీవ్ జాబ్స్ మరణానికి ముందు 2011లో కుక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు&period; ఆయన నాయకత్వంలో ఆపిల్ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది&period; మ్యూజిక్&comma; ఐక్లౌడ్&comma; టీవీ&plus; సేవలతో పాటు ఐఫోన్&comma; ఐప్యాడ్&comma; మ్యాక్ వంటి కీలక ఉత్పత్తుల వృద్ధి సాధించారు&period; సీఈఓ కాకముందు 1998లో కుక్ ఆపిల్‌లో ప్రపంచవ్యాప్త కార్యకలాపాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు&period; అత్యంత సమర్థమైన గ్లోబల్ సప్లై చెయిన్‌ను నిర్మించి&comma; అధిక లాభాలతో యాపిల్ వేగంగా ఎదగడానికి తోడ్పడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.