అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

Apsara rani

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అరుణ్ ఆదిత్య &lpar;Arun Aditya&rpar; &&num;8211&semi; అప్సర రాణి &lpar;Apsara rani&rpar; జంటగా&comma; వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం&period;1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది&period; జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ&period;&period; ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ డైరెక్ట‌ర్ వి&period; సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం à°µ‌హించ‌గా&comma; ప్ర‌ముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు&period; తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీ‌లేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు&period; తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు&comma; మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ&period;&period; &&num;8221&semi;సినిమా ప్రారంభోత్స‌వం ఒక పండ‌గ‌గా జ‌రగ‌డం సంతోషంగా ఉంది&period; ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల‌కు à°§‌న్య‌వాదాలు&period; ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం&period; à°¸‌బ్జెక్టు బాగా à°µ‌చ్చింది&period; అరుణ్ ఆదిత్య &&num;8211&semi; అప్సర రాణి జంట‌గా చేస్తున్న‌ ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికి à°¨‌చ్చుతుంది&period; త్వ‌à°°‌లోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం&period;&period;&&num;8221&semi; అని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అప్సరరాణి మాట్లాడుతూ… &&num;8221&semi;మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది&period; సంతోషంగా ఉంది&period; నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుంద‌న్న నమ్మకంగా ఉంది&period; నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు&comma; డైరెక్ట‌ర్‌కు à°§‌న్య‌వాదాలు&period;&period;&&num;8221&semi; అని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ యం యం శ్రీలేఖ మాట్లాడుతూ&period;&period; తొలిషాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉంది&period; ఈ సినిమా పాటలు చాలా బాగా à°µ‌చ్చాయి&period; అంద‌రిని ఆక‌ట్టుకుంటాయి&comma; స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది&period; అంద‌రికి à°¨‌చ్చుతుంది&period;&period;&&num;8221&semi; అని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ… ఒక అద్భుతం జరుగుతుందంటే&period;&period; పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని ఈ సందర్బం రుజువు చేసింది&period; ఒక టాలెంట్ ఉన్న డైరెక్ట‌ర్ ఈ సినిమాను ఒక తపస్సులా చేస్తున్నాడు&period; కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు&period; ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా&comma; పర్ఫెక్ట్ సిద్ధం చేశారు&period; హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం&comma; హీరోయిన్ అప్సర రాణి కూడా నిబ‌ద్ద‌à°¤‌తో&comma; అంకిత‌భావంతో à°ª‌ని చేసే వ్య‌క్తి&period; ఆమె డెడికేష‌న్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది&period;&period;&&num;8221&semi; అని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీఎన్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ… చిత్ర‌యూనిట్‌కు బెస్టాఫ్ à°²‌క్ చెప్పారు&period; ఎంతో à°ª‌ట్టుద‌à°²‌తో సినిమా చేస్తున్న చిత్ర‌యూనిట్ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్యానర్‌ &colon;వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరోహీరోయిన్స్ &colon;అరుణ్ ఆదిత్య &comma; అప్సర రాణి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటీనటులు &colon; సీనియర్ నటి లక్ష్మీ &comma; బేబీ వినూత &comma; ఉదయ్ భాను<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్క్రీన్ ప్లే &&num;8211&semi; దర్శకత్వం &colon;కృష్ణ బాబు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత &colon; నల్లా శ్రీదేవి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సహా నిర్మాత &colon; చైతన్య కిరణ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎగ్జిక్యూటివ్స్ &colon; వెంకటేష్ &comma; ఖుషి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆర్ట్ &colon; కోటి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సమర్పణ &colon; జస్ట్ ఎంటర్టైన్మెంట్స్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సంగీతం &colon; యం&period; యం శ్రీలేఖ<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°¡à°¿&period; ఓ&period;పి &colon; ఆర్ భాస్కర్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పి&period;ఆర్&period;ఓ &colon; దయ్యాల అశోక్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;kannappa-comicbook-release-on-mohan-babu-birthday&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా &OpenCurlyQuote;కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల&period;&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-72&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Movie&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-72&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్&comma; ట్రైలర్ లాంచ్&period;">&OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్&comma; ట్రైలర్ లాంచ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది&period; మోహన్ సిద్ధి&comma; మహన్&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-71&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Ravi-Teja&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-71&sol;amp&sol;" alt&equals;"మాస్ మహారాజా రవితేజ&comma; à°¶à°¿à°µ నిర్వాణ&comma; మైత్రీ మూవీ మేకర్స్ &&num;8216&semi;ఇరుముడి&&num;8217&semi; ఆగస్టు 21à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;">మాస్ మహారాజా రవితేజ&comma; à°¶à°¿à°µ నిర్వాణ&comma; మైత్రీ మూవీ మేకర్స్ &&num;8216&semi;ఇరుముడి&&num;8217&semi; ఆగస్టు 21à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మాస్ మహారాజా రవితేజ&comma; ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ &&num;039&semi;మైత్రీ మూవీ మేకర్స్&&num;039&semi; నిర్మిస్తున్న &&num;039&semi;ఇరుముడి&&num;039&semi; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-70&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Thrigun&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-70&sol;amp&sol;" alt&equals;"త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా &OpenCurlyQuote;జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల&period;">త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా &OpenCurlyQuote;జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి&comma; జయచంద్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్.

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్.

త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల.