త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల.

త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల

Advertisements

<p>శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి&comma; జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న చిత్రం &OpenCurlyQuote;జంగా’&period; త్రిగుణ్&comma; నేహా పఠాన్&comma; వరలక్ష్మీ శరత్ కుమార్&comma; శ్రావణ్&comma; మధునందన్ &comma; గగన్ విహారి&comma; చందు గౌడ&comma;సమీర్&comma;<br &sol;>&NewLine;నాగ మహేష్&comma;భూపాల్&comma;<br &sol;>&NewLine;రఘు కారుమంచి&comma; రచ్చ రవి&comma;<br &sol;>&NewLine;ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీకి కెవిన్ గడ్డం&lpar;శ్రీహరి&rpar; కథ&comma; స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు&period;<br &sol;>&NewLine;త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ అప్డేట్‌ను ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>త్రిగుణ్ బర్త్ డే స్పెషల్‌గా &OpenCurlyQuote;జంగా’ నుంచి పోస్టర్ &amp&semi; మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు&period; ఇందులోని విజువల్స్&comma; సౌండింగ్&comma; హీరో లుక్ చాలా కొత్తగా ఉన్నాయి&period; ఇంత వరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి à°°à°¾ అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా కనిపిస్తున్నారు&period; కెరీర్‌లోనే డిఫరెంట్ సబ్జెక్ట్&comma; పాత్రని పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది&period; ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది&period; మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ని ఆకట్టుకోనున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా&period;&period; వెంకట్ సి&period; దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు&period; ప్రసాద్ వర్మ&comma; ప్రేమ్ రాజ్ మాటలు రాయగా&period;&period; కాసర్ల శ్యాం&comma; పూర్ణాచారి&comma; కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు&period; ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.