వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల.

వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల

Advertisements

<p>విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్&comma; ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో&period;&period; సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన చిత్రం &OpenCurlyQuote;వంద దేవుళ్ళు’&period; ఈ మూవీని జూన్ 19à°¨ విడుదల చేయబోతోన్నారు&period; ఈ సినిమాలో విజయ్ ఆంటోని&comma; స్వాసిక&comma; అజయ్&comma; కావ్య&comma; శక్తి&comma; పదిని&comma; కర్నాస్&comma; బాలాజీ శక్తివేల్&comma; దివాకర్&comma; అరుళ్ దాస్&comma; బక్స్&comma; వినోదిని&comma; మునిష్ కాంత్&comma; కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు&period; ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్&comma; టీజర్&comma; పాటలు&comma; పోస్టర్లు ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి&period; తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి&period;&period; తినడం&comma; నిద్రపోవడం&comma; తోడు వెతుక్కోవడం’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది&period; ఆ తరువాత వచ్చిన హీరో&comma; హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలు ఎంతో రిఫ్రెషింగ్‌గా అనిపించాయి&period; ఇక ఈ కథలో భార్యాభర్తల బంధం&comma; తల్లీకొడుకుల అనుబంధాన్ని గొప్పగా చూపించినట్టు కనిపిస్తోంది&period; అన్ని రకాల ఎలిమెంట్స్‌ను జోడించిన ఈ కథను అద్భుతంగా మలిచినట్టు అనిపిస్తోంది&period; యాక్షన్స్&comma; విజువల్స్&comma; బీజీఎం ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో హైలెట్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>నిహారిక కొణిదెల గారు ట్రైలర్ పై&comma; &OpenCurlyQuote;&OpenCurlyQuote;వంద దేవుళ్ళు’ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది&period; స్వాసిక గారు అద్భుతంగా కనిపిస్తున్నారు&period; పాత్రకు న్యాయం చేసినట్టుగా అనిపిస్తోంది&period; ఇలాంటి ఓ హృద్యమైన కథతో వస్తోన్న à°¶à°¶à°¿ గారికి ఆల్ ది బెస్ట్&period; విజయ్ ఆంటోనీ గారిని చూస్తుంటే ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు&period; ఎమోషన్స్&comma; రిలేషన్ షిప్స్‌ను కలిపి గొప్ప కథను అందించబోతోన్నారని స్పష్టంగా అర్థం అవుతోంది&period; టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్’ అని పోస్ట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాకి ఎస్&period; బి&period; దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా&comma; బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు&period; హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా&comma; భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు&period; ఇక ఈ మూవీని జూన్ 19à°¨ గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.