కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..!

cool drinks

Advertisements

&NewLine;<p>కొంతమంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు&period; రోజూ లీటర్‌కు పైగా తాగే వాళ్లూ ఉన్నారు&period; అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి చేటనే వైద్య నిపుణులు చెపుతున్నారు&period; ఈ క్రమంలోనే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; కూల్‌ డ్రింక్స్‌ను అధికంగా సేవించడం వల్ల వాటిలో ఉండే చక్కెర శరీరానికి అదనపు క్యాలరీలను ఇస్తుంది&period; దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది&period; కూల్‌ డ్రింక్స్‌ను తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది&period; అవి కూల్‌ డ్రింక్స్‌లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి&period; దీంతో డీహైడ్రేషన్ బారిన పడి&comma; నీరసం చెందుతారు&period; కూల్‌ డ్రింక్స్‌లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది&period; ఇది మనం నిత్యం తీసుకునే మోతాదుకు మించరాదు&period; మోతాదు మించితే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది&period; బీపీ పెరుగుతుంది&period; కాల్షియం తగ్గుతుంది&period; కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు తలెత్తి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది&period; అందుకే కూల్ డ్రింక్స్‌ను మితి మీరి తాగడం మంచిది కాదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం