మద్యం ఎక్కువగా తాగుతున్నారా..?

alcohol

Advertisements

&NewLine;<p>మద్యం ఎక్కువగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది&period; గ్యాస్ ఉబ్బరం&comma; విరేచనాలు&comma; పొత్తికడుపు నిండుగా ఉండటంతోపాటు కాలేయం దెబ్బతింటుంది&period; ఏకాగ్రతను కోల్పోవడం&comma; చేతులు&comma; పాదాలలో తిమ్మిరి&comma; జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురవుతాయి&period; నరాల సమస్యలు కూడా వస్తాయి&period; ఒకేసారి మూడు కంటే ఎక్కువ పానీయాలు తీసుకోకూడదు&period; దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది&period; దీనివల్ల రక్తప్రసరణ పెరిగి రక్తపోటు పెరుగుతుంది&period; ఆల్కహాల్ కారణంగా చలికి రక్తం గడ్డకట్టడంతోపాటు గుండెకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు&period; శరీరాన్ని కొంత సమయం వెచ్చిగా ఉంచినప్పటికీ తర్వాత బాడీ చల్లబడిపోవడంతోపాటు గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం