క్యాన్సర్‌ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారం మీకోసమే

Cancer

Advertisements

&NewLine;<p>క్యాన్సర్ ఈ పేరు వింటేనే గుండెల్లో ఏదో తెలియని భయంగా ఉంటుంది&period; ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మరణాల్లో క్యాన్సర్‌‌‌‌‌ రెండవ ప్రధాన కారణం&period; ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే&period; ఈ రోజుల్లో ఎవరకైనా&comma; ఏ వయసు వారికైనా క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉంది&period; క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా మిలియన్ల మంది మరణిస్తున్నారు&period; కొన్ని రకాల క్యాన్సర్లను మనం నిరోధించలేం&period; జీవనశైలి కారణంగా వచ్చే క్యాన్సర్ల ముప్పును కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు&period; మన డైట్‌లో వివిధ రకాల పండ్లు&comma; కూరగాయలు&comma; తృణధాన్యాలు&comma; లీన్ ప్రోటీన్లు&comma; ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం మన ఆరోగ్యాన్ని రక్షంచడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు&period; క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవడానికి మన డైట్‌లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలో చూద్దాం&period; నారింజ&comma; ద్రాక్షపండ్లు&comma; నిమ్మకాయలు&comma; బత్తాయి&comma; కమల వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి&comma; ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; క్యాన్సర్ కారక పదార్థాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి&period; క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి&period; రోగనిరోధక శక్తిని పెంచుతాయి&period; సిట్రస్‌ పండ్లను మీ డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చు&period; పాలకూర&comma; కాలే&comma; స్విస్ చార్డ్ వంటి ఆకు కూరలలో యాంటీఆక్సిడెంట్లు&comma; విటమిన్లు&comma; మినరల్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి&period; బ్లూబెర్రీస్&comma; స్ట్రాబెర్రీలు&comma; రాస్ప్బెర్రీస్‌&comma; బ్లాక్బెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి&period; వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి&period; బెర్రీస్‌ సెల్‌ డ్యామేజ్‌ను నివారిస్తాయి&comma; శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి&comma; క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి&period; రోజూ మీ ఆహారంలో బెర్రీస్‌ కచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి&period; టొమాటోలు లైకోపీన్‌తో నిండి ఉంటాయి&period; ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి తోడ్పడుతుంది&period; ఫ్రీ రాడికల్స్‌ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి&period; ఇవి ప్రోస్టేట్‌&comma; &comma; ఊపిరితిత్తులు&comma; కడుపు క్యాన్సర్‌à°² ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తాయి&period; టొమాటోలను వండడం&comma; ప్రాసెస్ చేయడం వల్ల లైకోపీన్ యొక్క జీవ లభ్యత పెరుగుతుంది&period; గ్రీన్ టీలో పాలీఫెనాల్స్‌ ఉంటాయి&period; ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి&period; బ్రెస్ట్‌&comma; ప్రోస్టేట్‌&comma; కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్‌à°² ప్రమాదాన్ని తగ్గిస్తాయి&period; రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి&comma; జీర్ణక్రియను ప్రోత్సహించడానికి&comma; కొలొరెక్టల్&comma; ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌à°² ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు