మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..!

Constipation

Advertisements

&NewLine;<p>మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా బయట పడితే అంత మంచిది&period; ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు&period; అందుకే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్&comma; నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం ఉంటుంది&period; కాబట్టి మీ ఆహారంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోండి&period; చిలగడ దుంప తినడం వల్ల మలబద్ధకం సమస్యల తగ్గుముఖం పడుతుంది&period; ఇందులో ఫైబర్ కంటెంట్&comma; నీటి శాతం ఎక్కువగా ఉంటుంది&period; అంతే కాకుండా చిలగడ దుంపలో ఉండే గుణాలు ప్రేగులను శుభ్రం చేసేందుకు హెల్ప్ చేస్తుంది&period; ఇంకా ఓట్స్ తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య నుంచి బయట పడొచ్చు&period; ఓట్స్ లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది&period; దీని కారణంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమైన మలవిసర్జన అవుతుంది&period; అంతే కాకుండా జీర్ణ&comma; పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం పొంద వచ్చు&period; మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు తరుచుగా ఓట్స్ ని తీసుకోవడం మంచిది&period; చాలా మంది టైమ్ పాస్ గా కూడా పాప్ కార్న్ తింటూ ఉంటారు&period; చాలా మంది ఇది తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుందనుకుంటారు&period; కానీ నిజానికి పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు&period; ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది&period; కాబట్టి ప్రతి రోజూ సాయంత్రం పూట పాప్ కార్న్ తింటే చాలా మంచిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం