కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారా..!

Kidney stones

Advertisements

&NewLine;<p>కిడ్నీ స్టోన్స్‌తో చాలా మంది బాధపడతారు&period; కిడ్నీల్లో స్టోన్స్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది&period; నొప్పి ఉంటుంది&period; దీనిని భరించడం చాలా కష్టం&period; రాళ్ళ పరిమాణాన్ని బట్టి నొప్పి&comma; ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది&period; మీరు మందులు తీసుకుని పుష్కలంగా నీరు తాగితే సమస్య చాలా వరకూ తగ్గుతుంది&period; కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరమవుతుంది&period; ముల్లంగి జ్యూస్ అనేది కిడ్నీల్లో రాళ్ళని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది&period; దీని కోసం రోజూ అరగ్లాసు ముల్లంగి జ్యూస్ తాగాలి&period; దీనిని నేరుగా తీసుకోవడం కంటే జ్యూస్ చేసి తాగడం వల్ల రాళ్ళు కరిగిపోతాయి&period; హార్స్‌గ్రామ్ అని పిలచే ఈ గింజల్లో పాలీఫెనాల్స్&comma; ఫ్లేవనాయిడ్స్&comma; స్టెరాయిడ్స్&comma; ప్రోటీన్&comma; ఐరన్&comma; బి కాంప్లెక్స్&comma; కాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి&period; కిడ్నీల్లో రాళ్ళ ట్రీట్‌మెంట్‌లో ఇవి బాగా పనిచేస్తాయి&period; కాబట్టి&comma; వీటిని తీసుకోవాలి&period; మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్ దూరమవుతుంది&period; ఇందులో కాల్షియం&comma; పొటాషియం&comma; ఫాస్పరస్‌లు కిడ్నీలు సరిగ్గా పనిచేసి కిడ్నీల్లో రాళ్ళని దూరం చేస్తాయి&period; కాబట్టి&comma; రెగ్యులర్‌గా మజ్జిగ తీసుకోవడం మంచిది&period; బార్లీ కూడా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌ని నివారిస్తుంది&period; ఇది మూత్ర విసర్జనగా పనిచేస్తుంది&period;మూత్ర విసర్జనని పెంచుతుంది&period; దీని వల్ల బాడీ నుండి ట్యాక్సిన్స్ బయటకి వెళ్తాయి&period; కిడ్నీ స్టోన్స్&comma; సిస్ట్‌లకు బార్లీ వాటర్ చాలా మంచిది&period; బార్లీలో ఫైబర్&comma; విటమిన్లు&comma; ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల సమస్యని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది&period;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;amazing-ways-to-boost-your-immunity&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం