ఫోన్ ఎక్కువసేపు వాడుతున్నారా.. ఈ సమస్యలు తప్పవు!

Phone

Advertisements

&NewLine;<p>మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయనే విషయం కూడా చాలామందికి తెలియదు&period; మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది&period; మొటిమలు&comma; మచ్చలు వంటి చర్మ సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు&period; ఫోన్ ను ఎప్పుడూ ముఖానికి దగ్గరగా ఉంచుకోకూడదు&period; దీనివల్ల ఫోన్ నుంచి బ్యాక్టీరియా ముఖానికి వ్యాపిస్తుంది&period; దీనివల్ల చర్మం దెబ్బతింటుంది&period; అలాగే ఫోన్ ఎప్పుడూ బ్యాక్టీరియల్ వైప్స్ తో తుడుస్తుండాలి&period; 70 శాతం ఆల్కహాల్ ఉండే వైప్స్ తో ఫోన్ ను తుడవడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది&period; చాలా మంది బాత్ రూమ్స్ లోకి కూడా తీసుకువెళ్లి ఉపయోగిస్తుంటారు&period; దీని వల్ల బ్యాక్టీరియా మరింత ఎక్కువగా చేరుతుంది&period; బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లకుండా ఉంటేనే ఉత్తమమని సూచిస్తున్నారు&period; తల&comma; భుజాన్ని గంటల తరబడి వంచి మొబైల్ ను చూడటంవల్ల టెక్స్ట్‌ నెక్‌ అనే సమస్య బారిన పడతారు&period; వెన్ను పైభాగం&comma; భుజాలలో తీవ్రమైన నొప్పితో బాధ పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు&period; చిన్న వయస్సులోనే కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం