ఇంచార్జ్ ఎస్పీగా ఆరిఫుల్లా…

Arifulla as in-charge SP...

Advertisements

&NewLine;<p>ఇంచార్జ్ ఎస్పీగా ఆరిఫుల్లా బుధవారం బాధ్యతలు స్వీకరించారు&period; అధికార పార్టీకి సహకరిస్తూ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారే కారణంతో ఎన్నికల కమిషన్ ఎస్పీ జాషువాపై మంగళవారం వేటు వేసిన విషయం విదితమే&period; ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఏఎస్పీ ఆరి ఫుల్లాకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు&period; ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులతో సమావేశమయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .

మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.