డోన్ లో గంజాయి పట్టివేత… ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Ganja seizure in done... Arrest of two persons

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా డోన్ లో 03&period;04&period;2024 మధ్యాహ్నం డోన్ టౌన్ శ్రీ రామ నగరం నాయకల్లు భరత్ చంద్ర&comma; బోయ ఉదయ్ ఇద్దరు పత్తికొండ ఏరియాలో ఒక వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి డోనులో అమ్ముకోడం కొరకు ఇద్దరు పంచుకుంటుండగా పోలీసులకు సమాచారం రావడంతో 1100 గ్రాములు గంజాయి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు&period; పోలీసులు తెలియజేయడమేమనగా ఎక్కువ శాతం యువతనే గంజాయి తీసుకుంటున్నారు&period; కాబట్టి వారి తల్లిదండ్రులు వారి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని డోన్ సీఐ తెలిపారు&period; వీరి దగ్గర నుంచి ఎవరు అమ్ముతున్నారు&period; అన్నా విషయంపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.