మంచినీటి పైప్ లైన్ వేయడానికి ఏర్పాట్లు – పేర్ని నాని

Fresh water pipe line

Advertisements

&NewLine;<p>మచిలీపట్నం పోర్ట్ మొత్తం విలువ 5 వేల 156 కోట్ల రూపాయలని మాజీ మంత్రి పేర్నీ నాని తెలిపారు&period; నార్త్ బ్రేక్ వాటర్ 250 మీటర్లు&comma; సౌత్ బ్రేక్ వాటర్ 14 వందల మీటర్లు పూర్తయిందన్నారు&period; అయితే టాప్ లేయర్ ఇంకా పూర్తికాలేదని చెప్పారు&period; హైవే నుండి పోర్ట్ వరకు 6&period;5 కిలోమీటర్లు రోడ్ పనులు మొదలు పెడుతున్నారని తెలిపారు&period; 1923 ఎకరాల భూసేకరణ జరిగిందని&comma; ఇంకా 250 ఎకరాలు రోడ్డు కోసం సేకరణ జరుగుతోందన్నారు&period; చిలకలపూడి &&num;8211&semi; పెడన మధ్య రైల్వేలైన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని&comma; సాయిల్ టెస్ట్ ప్రక్రియ జరుగుతోందన్నారు&period; బొగ్గు నిల్వ చేయడానికి 70 ఎకరాల విస్తీర్ణంలో భూమిని ఎత్తు చేసి చదును చేశారన్నారు&period; భూమి మీద నుండి సముద్రం లోపలికి 16 మీటర్ల లోతు చొప్పున డ్రేజ్జింగ్ చేస్తున్నారని తెలిపారు&period; మచిలీపట్నం నుండి పోర్ట్ వరకు మంచి నీటి పైపు లైన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని పేర్నీ నాని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు