పోలింగ్ కు ఏర్పాట్లు.. రోనాల్డ్ రోజ్

Ronald rose

Advertisements

&NewLine;<p>పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు అన్ని ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు&period; నామినేషన్ల పర్వం పూర్తయిన నేపథ్యంలో పోలింగ్ సిబ్బందిని కోసం వాహనాల అవసరం సెక్ట్రొల్ వారీగా గుర్తించి సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు&period; పోలింగ్ లో విధులు నిర్వహించే వారు ఎక్కడి నుండి వస్తున్నారో తెలుసు కొని ట్రాన్స్పోర్ట్ ప్లాన్ తయారీ చేయాలన్నారు&period; శనివారం ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు&period; ఈ సoదర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఆయ నియోజకవర్గాల ఆర్ ఓ పరిది లోని పోలింగ్ కేంద్రాలకు రూట్ మ్యాప్&comma; కమ్యూనికేషన్ ప్లాన్ &comma;పోస్టల్ బ్యాలెట్&comma; వెహికల్స్&comma; ట్రాన్స్పోర్ట్ ప్లాన్&comma; సిద్ధం చేసుకోవాలన్నారు&period; నియోజకవర్గాల వారీగా పోలింగ్ సిబ్బంది సెకండ్ రాండ్నైజేషన్ కు ఏర్పాట్లు చేయాలన్నారు&period; ఆబ్సెంట్ షిఫ్ట్ డూప్లికేట్ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు&period; పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు&period; ఈ విషయంలో పిర్యాదు వస్తే&period; చర్యలు తీసుకుంటామన్నారు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లనుపంపిణీ చర్యలు తీసుకోవాలన్నారు&period;ఓటింగ్ శాతం పెరిగేందుకు విస్తృత అవగాహన ప్రచారచర్యలు చేపట్టాలన్నారు&period; అందులకు ప్రత్యేకంగ బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ ను తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు&period; పోలింగ్ కేంద్రాలకు వెబ్ కాస్టింగ్&comma; సీసీ కెమెరాలు ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు&period; 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు దివ్యాంగ ఓటర్లకు ఇంటివద్దె ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు హోమ్ ఓటింగ్ సెక్టోల్ వారీగా ఎంత మంది ఉన్నారో సమాచారాన్ని సిద్దం చేసుకోవాలన్నారు హోమ్ ఓటింగ్ కోసం వాహనాలను కూడా సిద్దం తీసుకోవాలన్నారు&period; హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్ నమోదు శాతంని పెంచేందుకు సెలబ్రెటీ ల ద్వారా ప్రచారాన్ని నిర్వహించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..