పకడ్బందిగా పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

Armored polling

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు&comma; అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ఆదేశించారు&period; జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు&period; ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ&comma; ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ&comma; ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ&comma; డిస్ట్రిబ్యూషన్‌&comma; రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాటు&comma; ఈ వీఎంయంత్రాల తరలింపు&comma; కౌంటింగ్‌ ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు&period; అనంతరం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు&period; ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు&comma; యువత&comma; దివ్యాంగుల ను పోలింగ్‌లోభాగస్వామ్యం చేసేలా మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ తెలిపారు&period; పోలింగ్‌ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్‌&comma; రిసెప్షన్‌ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని&comma; విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..