గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్..

Ashok Kumar is the additional IG of Guntur

Advertisements

&NewLine;<p>గుంటూరు&colon; ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు&period; ఈ మేరకు గుంటూరు ఐజీ జి&period; పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి&comma; డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు&period; ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.