కనీసం ఒక్క సీటు….

bsp

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది&period; రాష్ట్రవ్యాప్తంగా 108 చోట్ల పోటిచేసినా&period;&period; కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది&period; పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేయగా&period;&period; ఫలితాల్లో మూడో స్థానానికే పరిమితమయ్యారు&period; దళితుల ఓటు బ్యాంకును సొంతం చేసుకుంటుందని ప్రచారం జరిగినా ఆ స్థాయిలో ఓట్లు రాబట్టుకోలేకపోయింది&period; చాలాచోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు&period; 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి 1&period;35 శాతం ఓట్లు పోలవగా&period;&period; 2018 లో ఓట్ షేర్ 2&period;07 శాతానికి పెరిగింది&period; గతంలో ప్రధాన పార్టీల టికెట్ దక్కని అభ్యర్థులు బీఎస్పీ టికెట్ పై పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి&period; అయితే&comma; ఈసారి మాత్రం ఇవేవీ పనిచేయలేదు&period; ఓట్ షేర్ కూడా 1&period;40 శాతానికి పడిపోయింది&period; మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా సుదీర్ఘకాలం గురుకులాల సెక్రటరీగా కొనసాగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు&period; ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రమంతటా పాదయాత్ర చేశారు&period; అయినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.