నేటి నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఏటీఎం వినియోగదారులకు పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి..

Advertisements

<p>నేటి నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఏటీఎం వినియోగదారులకు పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి&period; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం&period;&period; వివిధ బ్యాంకులు నగదు ఉపసంహరణ పరిమితులు&comma; ఛార్జీలలో మార్పులు చేశాయి&period; బ్యాంకింగ్ నిబంధనల్లో భాగంగా కొత్త పరిమితులను అమలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్&comma; బ్యాంకులు సిద్ధమయ్యాయి&period; ఇప్పటి వరకు ఉచితంగా లభిస్తున్న కొన్ని సేవలపై ఇక నుంచి ఛార్జీలు విధించే అవకాశం ఉంది&period; ముఖ్యంగా ATMలలో కార్డ్‌లెస్&comma; యూపీఐ లావాదేవీలపై ఫీజులు విధించనున్నారు&period; అలాగే యాప్‌లలో పదేపదే బ్యాలెన్స్ చెక్ చేసినా అదనపు చార్జీలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.