కత్తితో దాడి.. దారుణం..

knife

Advertisements

&NewLine;<p>యాదాద్రి&period;&period; వ్యవసాయ శాఖలో పని చేసే ఇద్దరు శిల్ప&comma; మనోజ్ రిలేషన్ లో ఉన్నారు&period; శిల్ప ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిగా పని చేస్తోంది&period;&period; మనోజ్ యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట ఏఈఓ పని చేస్తున్నారు&period; శిల్ప కు సుధీర్ అనే వ్యక్తితో 2012లో వివాహం జరిగింది&period;&period; ఒక బాబు ఉన్నాడు&period;&period; రెండు సంవత్సరాల నుంచి భర్త కు దూరంగా మనోజ్ తో రిలేషన్ షిప్ లో ఉంది&period; రెండు నెల నుంచి మనోజ్ లివ్ పెట్టి వెళ్ళిపోయాడు&period; జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంకు వచ్చిన మనోజ్&comma; శిల్ప మధ్య మాటమాట పెరిగి కత్తితో దాడి చేయబోయిన మనోజ్ ని అడ్డుకొని అదే కత్తి తో మనోజ్ పైన దాడి చేసి కత్తితో పొడిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్