పశ్చిమ బెంగాల్ ను బంగ్లా గా మార్చే ప్రయత్నం..

mamatha benarji

Advertisements

&NewLine;<p>పశ్చిమ బెంగాల్ పేరను బంగ్లాగా మార్చాలని సీఎం మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు&period; ఇప్పటికే పేరు మార్పుపై రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేశాం&period; కేంద్రానికి వివరణలు ఇచ్చాం&period; అయినా సరే చాలాకాలంగా పట్టించుకోకపోవడం సరికాదు&period; బాంబేను ముంబైగా&comma; ఒరిస్సాను ఒడిశాగా మార్చారు&period; మరి మా రాష్ట్రం పేరెందుకు మార్చరు&period;&quest; మా తప్పేంటి&period;&period;&quest; మా రాష్ట్రం పేరులో పశ్చిమ పదం అవసరం లేదని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..