CVRNews Telugu

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం స్పందన టీమ్‌ల ఏర్పాటు..

<p>తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత&comma; ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు సీఎం రేవంత్&period; హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు&comma; చిన్నారుల తక్షణ రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్పందన టీమ్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు&period; కాంగ్రెస్…

Read more