Satya

ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం – కాకాని

<p>ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ లో మంత్రులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని దానిని ప్రజలు పట్టించుకోవద్దన్నారు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి&period; గతంలో ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంక్షన్ à°² విషయంలో కొనియాడిందని చెప్పారు&period; గుంటూరు జి à°¡à°¿ సి&period;సి…

Read more

బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

<p>జడ్జిలను తిట్టారన్న ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు జారీ చేసింది&period; న్యాయమూర్తులను దూషించినట్టు బుద్దా వెంకన్నపై అభియోగాలు ఉన్నాయని&comma; ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు&period; అభియోగాలపై వెంటనే వివరణ…

Read more

6 ప్లస్ 6 భద్రతను కల్పించాలని డీజీపీకి లేఖ..

<p>హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తక్షణమే 6 ప్లస్ 6 భద్రతను కల్పించాలని లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు à°•à°¿à°‚à°¦ కేసు వేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీకి లేఖ రాశారు&period; తన భద్రతకు సంబంధించి శుక్రవారం డీజీపీ…

Read more

ఆలయంలో కొండచిలువలు కలకలం..

<p>నిర్మల్ జిల్లాలో కొండచిలువలు కలకలం సృష్టిస్తున్నాయి&period; బాసర అమ్మవారి ఆలయంలోని అక్షరాభ్యాస మంటపం ద్వారం ముందు ఇటీవల కొండ చిలువ కనిపించింది&period; తాజాగా బాసరలోని బొర్ర గణేష్ కాలనీలో పెద్ద కొండ చిలువ హల్ చల్ చేసింది&period; గొర్రెల కొష్టంలో సంచరిస్తూ…

Read more

వరంగల్ జిల్లాలో 12 నియోజవర్గల్లో నామినేషన్ల ప్రక్రియ..

<p>వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజవర్గల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది&period; వరంగల్‌ పశ్చిమ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి దాఖలు చేశారు&period; దీంతో స్వీకరణ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు&period; భూపాలపల్లిలో…

Read more

నేపాల్‌లో భారీ భూకంపం..

<p>నేపాల్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది&period; జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్సీ స్మాలజీ గుర్తించింది&period; రిక్టర్ స్కేలుపై 6&period;4 తీవ్రత కలిగిన à°ˆ భూకంపం ధాటికి అనేక ఇళ్లు&comma; భవంతులు…

Read more

పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు

<p>పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి&period; శనివారం ఉదయం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని మియన్వాలిలోని వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు జరిగాయి&period; à°ˆ పేలుళ్లు తమపనేనని తెహ్రీక్‌ à°‡ జిహాద్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది&period; ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి పలువురు ఉగ్రవాదులు చొరబడినట్లు మీడియా…

Read more

తాజ్‌మహల్‌ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..

<p>ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది&period; పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించాలని ఏఎస్ఐని…

Read more

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోసం భక్తులు పాదయాత్ర..

<p>కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోసం భక్తులు తిరుమల పాదయాత్ర చేపట్టారు&period; పెనుకొండ నియోజకవర్గం సోమందెపల్లి మండల కేంద్రం నుండి శనివారం 100 మంది పైగ భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ తిరుమలకు బయలుదేరి వెళ్లారు&period; à°ˆ సందర్భంగా…

Read more

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ల​క్ష్మీ బ్యారేజీపై ఆందోళన..

<p>కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ à°²&ZeroWidthSpace;క్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది&period; బ్యారేజ్‌ పిల్లర్ల కుంగుబాటుపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది&period; రాజకీయ విమర్శలకు దారితీసింది&period; మరోవైపు మేడిగడ్డ సందర్శన కోసం రాజకీయ పార్టీలు క్యూకడుతుండడంతో…

Read more