కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ల​క్ష్మీ బ్యారేజీపై ఆందోళన..

Barrage

Advertisements

&NewLine;<p>కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ à°²&ZeroWidthSpace;క్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది&period; బ్యారేజ్‌ పిల్లర్ల కుంగుబాటుపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది&period; రాజకీయ విమర్శలకు దారితీసింది&period; మరోవైపు మేడిగడ్డ సందర్శన కోసం రాజకీయ పార్టీలు క్యూకడుతుండడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు&period; మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి&period; 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు పోలీసులు&period; ఇనుప రేకులు&comma; బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బ్యారేజ్‌ వైపు ఎవరినీ వెళ్లకుండా చూస్తున్నారు&period; ప్రస్తుతానికి అధికారులు&comma; సిబ్బందిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..