Kaleshwaram project

కాళేశ్వరం లేకున్నా రికార్డుస్థాయిలో వరి సాగు

<p>కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు…

Read more

ఆంధ్రతో యుద్దానికైనా సిద్ధమన్న జీవన్ రెడ్డి

<p>కృష్ణ నది జలాల కేటాయింపు కోసం ఆంధ్రతో యుద్దానికైనా సిద్ధమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి&period; జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి&lpar;MLC Jeevan Reddy&rpar; సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి&comma; ఇద్దరు కౌన్సిలర్లు&comma; నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్…

Read more

ఆరు గ్యారెంటీల పై డీకే అరుణ వ్యాఖ్యలు..!

<p>కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ పై కాంగ్రెస్‌ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ&period; హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ&period; కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలని తాము…

Read more

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా రూ. 80వేల కోట్ల కాదు – రేవంత్ రెడ్డి

<p>కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్ల రూపాయలతో కట్టామని చెప్పడం శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు&period; కాళేశ్వరం కార్పోరేషన్ రుణమే 97&comma;448 కోట్ల రూపాయలు మంజూరయిందని&comma; ప్రభుత్వం పెట్టిన ఖర్చు&comma; తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని ఆయన…

Read more

కాళేశ్వరం విచారణ పై రఘునందన్ రావు డిమాండ్

<p>కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ కీలక నేత&comma; మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు&period; నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు&period; గతంలో కాంగ్రెస్‌ కాళేశ్వరంపై అనేక ఆరోపణలు&comma;…

Read more

కాళేశ్వరం పేరుతో లక్షకోట్లు గంగపాలు

<p>కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల లక్ష కోట్ల డబ్బును గంగపాలు చేశారని తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడంటూ సీఎం కేసీఆర్ పై విరుచుకు పడ్డారు&period; చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి&period; తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం అన్నా…

Read more

Kaleshwaram Project : కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు

<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన పిల్లర్లు&comma; వంతెనను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు&comma; ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించారు&period;లక్ష్మీ బ్యారేజ్ కుంగడం పై శ్వేతపత్రం విడుదల చేయాలని దేశంలో జరిగిన కుంభకోణాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా à°’à°•à°Ÿà°¿ అన్నారు&period;…

Read more

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ల​క్ష్మీ బ్యారేజీపై ఆందోళన..

<p>కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ à°²&ZeroWidthSpace;క్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది&period; బ్యారేజ్‌ పిల్లర్ల కుంగుబాటుపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది&period; రాజకీయ విమర్శలకు దారితీసింది&period; మరోవైపు మేడిగడ్డ సందర్శన కోసం రాజకీయ పార్టీలు క్యూకడుతుండడంతో…

Read more