కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా రూ. 80వేల కోట్ల కాదు – రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్ల రూపాయలతో కట్టామని చెప్పడం శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు&period; కాళేశ్వరం కార్పోరేషన్ రుణమే 97&comma;448 కోట్ల రూపాయలు మంజూరయిందని&comma; ప్రభుత్వం పెట్టిన ఖర్చు&comma; తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని ఆయన స్పష్టం చేశారు&period; కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి మరీ అప్పులు తీసుకు వచ్చారని మండిపడ్డారు&period; కాళేశ్వరం నీటితో ప్రతి సంవత్సరం 5 వేల కోట్ల రూపాయలు సంపాదిస్తామని చెప్పారని గుర్తు చేశారు&period; మిషన్ భగీరథతో రూ&period;5&comma;700 కోట్లు సంపాదిస్తామని చెప్పినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..