తలనొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే

headache

Advertisements

&NewLine;<p>చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు&period; తలనొప్పి తగ్గడం కోసం రకరకాల టాబ్లెట్లను&comma; పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఉంటారు&period; అయితే విపరీతంగా భరించలేని తలనొప్పితో బాధపడేవారు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని&comma; అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదు అని వైద్యులు చెబుతున్నారు&period; విపరీతంగా తలనొప్పి బాధిస్తున్నప్పుడు తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం&period; బాగా తలనొప్పి తో బాధపడుతున్న వారు తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం అల్లం ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు&period; ఒత్తిడిని&comma; తలనొప్పిని&comma; ఒంటి నొప్పులను తగ్గించడంలో అల్లం రసం బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు&period; అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు&period; అంతేకాదు తలనొప్పి తగ్గాలంటే దాల్చినచెక్క కూడా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు&period; దాల్చినచెక్క పొడిగా చేసి కాస్త నీళ్లలో కలిపి ఆ పేస్ట్ నుదుటిపైన దాల్చినచెక్క పట్టులాగా వేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది&period; నుదుటికి రాసుకున్న దాల్చినచెక్క పేస్టును అరగంట పాటు ఉంచుకుని ఆ తర్వాత వేడినీళ్లతో కడిగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది&period; తలనొప్పి నివారణ కోసం మసాజ్ కూడా ఒక మంచి మంత్రంలా పనిచేస్తుంది&period; తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది&period; మెడ తల భాగాన్ని నొక్కుతూ మెల్లమెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి రిలాక్స్ అవుతారు&period; నొప్పి కూడా దూరమవుతుంది&period; తాజా ద్రాక్ష పండ్లను తీసుకొని జ్యూస్ చేసి తాగడం వల్ల కూడా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది&period; ఈ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు&period; అయితే డయాబెటిస్ బాధితులు మాత్రం ఈ జ్యూస్ ను తాగకూడదు&period; మొత్తంగా తలనొప్పి నివారణకు ఈ చిట్కాలను పాటించి ఉపశమనం పొందాలని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"34z4xU0vdx"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-cancer-but-this-food-is-for-you&sol;amp&sol;">క్యాన్సర్‌ తో బాధపడుతున్నారా&period;&period; అయితే ఈ ఆహారం మీకోసమే<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;క్యాన్సర్‌ తో బాధపడుతున్నారా&period;&period; అయితే ఈ ఆహారం మీకోసమే&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-cancer-but-this-food-is-for-you&sol;embed&sol;&num;&quest;secret&equals;IRLPS4Tk2s&num;&quest;secret&equals;34z4xU0vdx" data-secret&equals;"34z4xU0vdx" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6B0To3ucDo"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;&percnt;e0&percnt;b0&percnt;ac&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;81&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b0&percnt;a1&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b0&percnt;bf&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b0&percnt;bf-&percnt;e0&percnt;b0&percnt;ac&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;8c&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;8d&sol;amp&sol;">బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ తింటున్నారా…&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ తింటున్నారా…&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;&percnt;e0&percnt;b0&percnt;ac&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;81&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b0&percnt;a1&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b0&percnt;bf&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b0&percnt;bf-&percnt;e0&percnt;b0&percnt;ac&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;8c&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;8d&sol;embed&sol;&num;&quest;secret&equals;4MsYm7YS7B&num;&quest;secret&equals;6B0To3ucDo" data-secret&equals;"6B0To3ucDo" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం