కాళేశ్వరం విచారణ పై రఘునందన్ రావు డిమాండ్

Raghunandan Rao

Advertisements

&NewLine;<p>కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ కీలక నేత&comma; మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు&period; నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు&period; గతంలో కాంగ్రెస్‌ కాళేశ్వరంపై అనేక ఆరోపణలు&comma; విమర్శలు చేసిందని సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు&period; అయితే&comma; ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని&comma; వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ అధికారులతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు&period; కేసును మేడిగడ్డకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు&period; విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"9NFuhGoG6b"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;demand-to-provide-employment-to-auto-drivers&sol;amp&sol;">ఆటో డ్రైవర్ల కి ఉపాధి కల్పించాలని డిమాండ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆటో డ్రైవర్ల కి ఉపాధి కల్పించాలని డిమాండ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;demand-to-provide-employment-to-auto-drivers&sol;embed&sol;&num;&quest;secret&equals;Cpbpzh8Cif&num;&quest;secret&equals;9NFuhGoG6b" data-secret&equals;"9NFuhGoG6b" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Q1ssTtuYkw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;auto-drivers-union-dharna&sol;amp&sol;">ఆటో డ్రైవర్ల యూనియన్ ధర్నా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆటో డ్రైవర్ల యూనియన్ ధర్నా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;auto-drivers-union-dharna&sol;embed&sol;&num;&quest;secret&equals;0eIa6hOOCR&num;&quest;secret&equals;Q1ssTtuYkw" data-secret&equals;"Q1ssTtuYkw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..