ఆరోగ్య శాఖ మంత్రి రజిని విడుదల

Rajini

Advertisements

&NewLine;<p>గుంటూరు&period;&period; పేదలకు సేవ చేయడానికి వైఎస్సార్ కంటే 100 అడుగులు సీఎం జగన్ ముందు ఉంటున్నారు&period; గుంటూరు పట్టణంలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి రజినీ అందజేశారు&period; పేదలకు మెరుగైన వైద్యం కోసం 5 లక్షల నుంచి 25లక్షల రూపాయలు మేర వ్యయ పరిమితిని పెంచారు&period; రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం 600కోట్లు ఖర్చు చేస్తుంది&period; ప్రభుత్వ ఆసుపత్రుల ను సైతం కార్పొరేటర్ ఆసుపత్రుల మాదిరిగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిదే&period; ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం&comma; గత ప్రభుత్వ హయాంలో మెరుగైన వసతులు లేక పేదలు ఇబ్బందులకు గురి అయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.