Satya

గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య..

<p>మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నారు&period; హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ లో ఫాజిల్&period;&period; తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు&period; పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు&period; ఆత్మహత్యకు à°—à°² కారణాలు…

Read more

శ్రీశైలం – పురాణ గాథ

<p>శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు&period; శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు&comma; పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు&period; వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని&comma;…

Read more

కాలేయ క్యాన్సర్‌పై ‘నిమ్మ’ పోరాటం!

<p>నారింజ&comma; నిమ్మలోని విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి గానీ వీటికి కాలేయ క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ఉందని పరిశోధకులు గుర్తించారు&period; వీటిల్లోని లిమోలిన్‌ అనే పదార్థం ఇందుకు తోడ్పడుతున్నట్టు తమిళనాడులోని విశ్వవిద్యాలయాల పరిశోధకుల బృందం కనుగొంది&period; దీన్ని కాలేయ క్యాన్సర్‌ బారినపడేలా…

Read more

బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం..

<p>ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది&period; బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌కు రూ&period;508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంచలన విషయం బయటపెట్టింది&period; à°ˆ…

Read more

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది – కిషన్ రెడ్డి

<p>కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period; లక్ష్మణ్&comma; ఈటల&comma; రఘునందనరావు తదితర బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు&period; గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు&comma; మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో తాము ఇప్పుడు…

Read more

గ్రామాల్లో ఇంటింటి ప్రచారం..

<p>జనగామ జిల్లా జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేశారు&period; ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; ఆరుట్ల ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం…

Read more

సాధికార యాత్ర పై విమర్శలు..

<p>గుంటూరు జిల్లా టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభకార్&comma; అధికార పార్టీ చేస్తున్న సాధికార యాత్ర పై విమర్శలు చేశారు&period; అర్భన్ పార్టీ కార్యాలయం లో ప్రభాకార్ విలేకర్లతో మాట్లాడుతూ సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్నందన కూడా లేదన్నారు&period; గుంటూరు…

Read more

సామాజిక బస్సు యాత్ర పిలుపు – జగన్మోహన్ రెడ్డి

<p>రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారత బస్సుయాత్ర పిలుపునిచ్చారు&period; à°ˆ నేపథ్యంలో గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా&period;…

Read more

విశాఖలోని పార్కు స్థలం కబ్జా కలకలం ..

<p>విశాఖలోని పీఎం పాలెం బింద్రా నగర్ లో పార్కు స్థలం కబ్జా కలకలం రేపింది&period; పట్టపగలే మూడు కోట్ల విలువ చేసే పార్క్ స్థలాన్ని కేటుగాళ్లు కబ్జా చేశారు&period; జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ&comma; జీవీఎంసీ సిటీ ప్లానర్ సురేష్…

Read more

అధికారం కోసం విశ్వప్రయత్నాలు – కాంగ్రెస్ పార్టీ

<p>తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం చెపట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది&period; అందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోని పాతవారిని కొత్తవారిని కలుపుకోని ముందుకెళ్తుంది&period; అయితే చెన్నూరు అసెంబ్లీ టికెట్ విషయంలో సంధిగ్దత నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ నేత…

Read more