Satya

ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం – కేసీఆర్‌

<p>ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని&comma; దీనికి సీఎం కేసీఆర్‌ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు&period; ముఖ్యమంత్రి కేసీఆర్‌ మారుమూల ప్రాంతంలో పుట్టారని&comma; ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు&period; రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో…

Read more

రక్తపోటుకు ‘నూనెల’ కళ్లెం!

<p>గుండె ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి రుజువైంది&period; నువ్వులనూనె&comma; తవుడునూనె కలిపి వాడితే à°…à°§à°¿à°• రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది&period; à°…à°§à°¿à°• రక్తపోటు బాధితులకు పక్షవాతం&comma; గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే&period; à°…à°§à°¿à°• రక్తపోటుతో బాధపడేవారు…

Read more

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

<p>తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు&period; రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా&comma; సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ&comma; ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం&comma; ఏపీ ఎతిక్స్ కమిటీ ఛైర్మన్ మురుగుడు హనుమంతరావు విడివిడిగా శ్రీవారిని దర్శించుకుని…

Read more

ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్న – జగన్‌

<p>నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు&period; విశాఖలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌&comma; ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి…

Read more

కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

<p>కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది&period; ఇప్పటికే బీజేపీ 53 మందితో రెండు లిస్ట్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే&period; ఇక తాజా జాబితాలో40à°•à°¿ పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది&period; ఇందులో నిన్న చేరిన…

Read more

ఫైబర్ నెట్ కేసులో వేగం పెంచిన పోలీసులు

<p>ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు&period; à°ˆ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు&period; పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు&period; ఫైబర్ నెట్‌…

Read more

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాఠశాలలో మంటలు

<p>నెల్లూరు జిల్లా కలిగిరి లోని à°“ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది&period; విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాఠశాలలో మంటలు చెలరేగాయి&period; పాఠశాలతో పాటు కరస్పాండెంట్ నివాసం కూడా à°ˆ మంటల్లో కాలి దగ్ధమైపోయింది&period; à°ˆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి…

Read more

మెంతి గింజలు మంచి ఔషధం

<p>రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని à°ˆ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం&comma; క్షయ రోగులు&comma; à°…à°§à°¿à°• మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు&comma; కీళ్ల నెప్పులు&comma; రక్తహీనతతో…

Read more

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు

<p>సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది&period; తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడ్డారు&period; సుమారు 25 తులాల బంగారం&comma; 50వేల రూపాయల నగదును అపహరించారు దొంగలు&period; నిందితులు ఎవరనేది తెలియాల్సి ఉంది&period; పోలీసులు కేసు నమోదు…

Read more

కొనసాగుతున్న రాజశ్యామల యాగం – సీఎం కేసీఆర్‌

<p>ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది&period; యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు&period; కేసీఆర్‌ దంపతులు స్వయంగా à°ˆ పూజలో పాల్గొంటారు&period; విశాఖ శారదా పీఠాధిపతులతో…

Read more