తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

celebrities

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు&period; రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా&comma; సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ&comma; ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం&comma; ఏపీ ఎతిక్స్ కమిటీ ఛైర్మన్ మురుగుడు హనుమంతరావు విడివిడిగా శ్రీవారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు&period; వీరికి ఆలయ అధికారులు దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..