రక్తపోటుకు ‘నూనెల’ కళ్లెం!

blood pressure

Advertisements

&NewLine;<p>గుండె ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి రుజువైంది&period; నువ్వులనూనె&comma; తవుడునూనె కలిపి వాడితే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది&period; అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం&comma; గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే&period; అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వులనూనె&comma; తవుడునూనె కలిపి తీసుకుంటే&period;&period; రక్తపోటు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు&period; ఈ తగ్గుదల రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులతో &lpar;క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్స్‌&rpar; సమానంగా ఉండటం గమనార్హం&period; కేవలం మందులు వేసుకునేవారితో పోలిస్తే&period;&period; మందులతో పాటు నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గటం విశేషం&period; ఈ నూనెల మిశ్రమంతో చెడ్డ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; కొలెస్ట్రాల్‌ తగ్గటంతో పాటు మంచి &lpar;హెచ్‌డీఎల్‌&rpar; కొలెస్ట్రాల్‌ పెరుగుతోందనీ పరిశోధకులు చెబుతున్నారు&period; నువ్వుల నూనె రక్తపోటుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని&comma; ఇది కూడా క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్‌ మందుల్లా ప్రభావం చూపుతుందని గతంలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ దేవరాజన్‌ శంకర్‌ పేర్కొంటున్నారు&period; అయితే దీనికి తవుడు నూనె కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతోంది&period; నువ్వులనూనెలోని సీసమిన్‌&comma; సీసమోల్‌&comma; సీసమోలిన్‌&period;&period; తవుడునూనెలోని ఓరీజనోల్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు&period; ఈ రెండు నూనెలూ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు &lpar;మంచి కొవ్వులు&rpar; కలిగున్నాయంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం