వైసీపీ క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా భీమిలిలో తొలి సిద్ధం సభ నిర్వహించిన జగన్ నేడు ఏలూరులో రెండో సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం …
Satya
-
-
వైసీపీకి మరో షాక్ తగలనుందని పలు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని విడనున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభకు కృష్ణప్రసాద్ దూరంగా ఉండడంతో …
-
ఈనెల 3న ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. దెందులూరు ఆశ్రమం బైపాస్ సహారా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం సభలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదటమైన చర్యలు చేపట్టారు …
-
ఎప్పుడూ వార్తల్లో నిలిచే జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. దళితబంధు ఇప్పిస్తానంటూ మాముళ్లు వసూలు చేసి ముఖం చాటేశారని దూల్మిట్ట ఎంపిపి కృష్ణారెడ్డి మండిపడుతున్నారు. ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని 62 …
-
సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేరళ సివిల్ సప్లయ్ శాఖ మంత్రి జీఆర్ అనిల్ సమావేశమయ్యారు. రేషన్ పంపిణీ అక్రమంగా తరలించకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఉత్తమ్ – కేరళ మంత్రికి వివరించారు. …
-
ప్రకాశం జిల్లాలోని ఒక మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు ఒక యువకుడు. దర్శి లో ఆర్టీసీ డిపో ప్రక్కన ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలోకి పెట్రోల్ ను విసిరి నిప్పు అంటించాడు ఉల్లగల్లు గ్రామానికి చెందిన …
-
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే …
-
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు హాజరుకావడం లేదు. దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఐదుసార్లు సమన్లు ఇవ్వగా.. ఆయన ఒక్కసారి కూడా విచారణకు వెళ్లలేదు. ఆయన్ను అరెస్టు …
-
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి శేష …
-
ఏపీ మంత్రి రోజాకు తిరుమల కొండపై నిరసన సెగ తగిలింది. ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను …