ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా విమానం కుప్పకూలింది. అందులో 74 మంది ప్రయాణిస్తున్నారు. ఈ సైనిక రవాణా విమానంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరాడ్లో ఈ …
Satya
-
-
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివ బాలకృష్ణపై ఆదాయం మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ …
-
సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లీక్ రాయుళ్లు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయన దగ్గర పనిచేస్తున్న పోలీసు సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయించింది. కేసీఆర్ వద్ద పనిచేసిన ఏ ఒక్క సెక్యూరిటీ …
-
ఏపీలో బీసీ కులగణనపై రాజకీయం వేడెక్కింది. సీఎం జగన్ రాజకీయ కుట్రలో బీసీ కులగణన ఓ భాగమని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే ఈ కులగణన చేపట్టారని, రాష్ట్రంలో ఉన్న బీసీలు జగన్ …
-
కృష్ణా జిల్లా, పెనమలూరులో మంత్రి జోగి రమేష్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం లో ఇంటింటికి తిరిగి పార్టీ శ్రేణులను పలకరించారు. పెనమలూరు నుంచి తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో …
-
ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం …
-
భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇటీవల అసోంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, ప్రజలను రెచ్చగొట్టడం, పోలీసులపై దాడి వంటి అభియోగాలతో రాహుల్ గాంధీపై …
-
సింగరేణి ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన సింగరేణి ఉద్యోగులకు ఇకపై రూ.1 కోటి వరకు ప్రమాద బీమా లభించనుంది. ఆ మేరకు బ్యాంకు అంగీకరించింది. ఈ …
-
ఈ రోజుల్లో ప్రజలందరూ జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. జుట్టు రాలడం అనేది చాలా మంది పిల్లలను వేధిస్తున్న సమస్య. మెంతులు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గింజలను గోరువెచ్చని కొబ్బరి నూనెలో రాత్రంతా నానబెట్టి, మరుసటి …
-
అసోంలో బీజేపీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ మధ్య వాడీవేడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. అసోంలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ …